4.44 lakh Covishield corona vaccine doses reached andhra pradesh.
#COVID19VaccineTracker
#APCOVIDVaccination
#Covid19vaccineIndia
#Covishield
#APgets4lakhcoronadoses
#andhrapradesh
#APCMJagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.44 లక్షల కరోనా టీకా డోసులు వచ్చాయ. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఈ తర్వాత రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను తరలించారు.అనంతరం అక్కడ్నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లనున్నాయి. తాజాగా చేరుకున్న కరోనా టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది. ఈ క్రమంలో కరోనా రెండో డోసు తోపాటు తొలి డోసు కూడా వేసే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం కరోనా వార్సియర్స్, 45ఏళ్లకు పైబడినవారికే వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే.